తెలుగు వార్తలు » Joker movie
Cybersecurity: ఆధునిక సాంకేతికత సమాజానికి ఎంత మంచి చేస్తుందో అదే స్థాయిలో చెడు కూడా చేస్తోంది. ముఖ్యంగా ఎంటర్‌టైన్మెంట్ రంగం మీద టెక్నాలజీ ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ముఖ్యంగా పైరసీ కారణంగా సినీ రంగానికి భారీగా నష్టాలు వస్తున్నాయి. సినిమా రిలీజ్ అయిన గంటల్లోనే పైరసీ కాపీలు వచ్చేస్తుండటంతో థియేటర్లకు వెళ్లి సినిమా చూసే జనం త�