తెలుగు వార్తలు » joint monitoring group
బ్రిటన్ లో మ్యుటెంట్ కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుండడంపై ఇండియా ఆందోళన చెందుతోంది. దీనిపై చర్చించేందుకు ఆరోగ్య శాఖ లోని కోవిడ్ 19 పై గల జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సోమవారం అత్యవసరంగా సమావేశమవుతోంది.