ఉత్తర కొరియా ఎవ్వరి మాట వినేలా లేదు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటున్నాడు ఆదేశాధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్. ఈ మధ్యనే ఆయుధ పరీక్షలు చేసిన ఉత్తర కొరియా.. మరోసారి పరీక్షలను నిర్వహించింది. శనివారం అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ కొత్త ఆయుధ పరీక్షలను స్వయంగా పర్యవేక్షించారని ఆ దేశ మీడియా వెల్లడించింది. దక్షిణ కొరియా�