తెలుగు వార్తలు » joint fight
భయంకర కరోనాను ఎదుర్కొనేందుకు ఉమ్మడిగా పోరాటం జరపాలని ప్రధాని మోదీ 'సార్క్'సభ్యదేశాలకు పిలుపునిచ్చారు. ఇందుకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తక్షణమే స్పందిస్తూ అంగీకారం తెలిపింది.