తెలుగు వార్తలు » Joint Collectors Replaced As Additional Collectors
Telangana Government Key Decision: తెలంగాణ ప్రభుత్వం పలు పాలనాపరమైన సంస్కరణలను చేపట్టింది. ఇందులో భాగంగానే జిల్లాల్లో ఉండే జాయింట్ కలెక్టర్ స్థానాలను రద్దు చేస్తూ.. వారి స్థానంలో అడిషనల్ కలెక్టర్(ఏడీసీ) అనే కొత్త పోస్టులను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఉన్న జేసీలనే అడిషనల్ కలెక్టర్లుగా మారుస్తూ వారికి పోస్టింగులు ఇచ్చినట్లు తెలుస్తోంది. �