తెలుగు వార్తలు » joint collectors
రాష్ట్ర పరిపాలనలో కొత్త పంథాను అనుసరిస్తూ తనదైన శైలిని ప్రదర్శిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా అధికారులతో చక్కని సమన్వయం కోసం కొత్త ప్రయత్నాలు షురూ చేశారు. నిత్యం అధికారులకు గైడ్‌లైన్స్ ఇస్తూ వారి నుంచి తాను ఆశించిన ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి అధికారులతో మరింతగా మమేకం అయ్యేందుకు య