తెలుగు వార్తలు » joint cheque power for sarpanch upa sarpanch soon
గ్రామ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పించే ఫైలు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనకు పంపినట్లు విశ్వసనీయ సమాచారం. సీఎం ఆమోదంతో త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫిబ్రవరి 2 నుంచి కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ఇప్పటివరకూ చెక్ పవర్ ఎవరికీ ఇవ్వకపోవడంతో ఎలాంటి అభ