తెలుగు వార్తలు » Joint Action Committee
ఆర్టీసీ విలీనమే ప్రధాన ఎజెండాగా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన సభకు కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా నేతలు ఆర్టీసీ కార్మికులకు మద్ధతు తెలిపారు. బహిరంగసభకు పెద్ద సంఖ్యలో కార్మికులు, ప్రజాసంఘాల నేతలు తరలివచ్చారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమే ప్రధానమని కార్మికులు ఈ సభ ద్వారా తెలియజ�
ప్రజల సమస్యలతో, వారి ఇబ్బందులతో పని లేకుండా ఆర్టీసీ యూనియన్లు చేస్తున్న సమ్మె వల్ల జనం పాట్లు పడకుండా తెలంగాణ సర్కార్ పక్కా చర్యలకు ఉపక్రమించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు అందరూ సమన్వయంగా పని చేస్తూ ప్రజా రవాణాను మరింత పెంచే దిశలో కృషి చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా రవాణా సదుపాయాల మెరుగు