తెలుగు వార్తలు » Joins in Bjp
వెస్ట్ బెంగాల్ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ పార్టీ ముఖ్య నాయకుడు, భత్‌పరా ఎమ్మెల్యే అర్జున్ సింగ్ కమలం గూటికి చేరారు. బీజేపీ నాయకుడు ముకుల్ రాయ్‌తో ఢిల్లీలో భేటీ అయిన అనంతరం సీనియర్ నాయకుల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకొన్నారు. ఆయనతో పాటు