తెలుగు వార్తలు » Joins BJP
తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో దూకుడు పెంచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటిన బీజేపీ తెలంగాణలో అధికారమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది.
తమిళనాడులో మరోసారి స్మగ్లిర్ల్ వీరప్పన్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా వీరప్పన్ కుమార్తె విద్యా రాణి బీజేపీలో చేరిన సందర్భంగా మళ్లీ ఈ అంశం చర్చకు దారితీసింది..
కోల్‌కతాలో అధికార టీఎంసీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. టీఎంసీని బలహీనపరిచే క్రమంలో బీజేపీ దూసుకుపోతోంది. అందులో భాగంగానే సీఎం మమతా బెనర్జీకి కుడి భుజంగా ఉన్న సావన్ ఛటర్జీని బీజేపీ తన పార్టీలో చేర్చుకుంది. సీనియర్ నేత ముకుల్ రాయ్, ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ నేతృత్వంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. టీఎ
బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ బీజేపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల ఆయనను పార్టీలోకి చేరాల్సిందిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కాగా.. మంగళవారం కేంద్ర మంత్రులు నిర్మలా సీతా రామన్, పీయూష్ గోయల్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సన్నీ అమృత్ సర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉ�