తెలుగు వార్తలు » joining politics
కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ వస్తున్న కథనాలను డాక్టర్ కఫీల్‌ఖాన్ కొట్టిపారేశారు.. మొన్నీమధ్యనే మధుర జైలు నుంచి విడుదలైన కఫీల్‌ఖాన్ పాలిటిక్స్‌లోకి వస్తారంటూ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరిగింది.