తెలుగు వార్తలు » joing bjp
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఈసారి బల్దియాపై కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది. అందుకనుగుణంగా వ్యూహలకు పదునుపెట్టింది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్ లోని అసంతృప్తి నేతలకు గాలం వేసింది.
ఇంటి పోరు ఇంకెవరికో సందు అయ్యినట్లు.. కాంగ్రెస్ పార్టీ అంతర్గ విబేధాలు బీజేపీ నేతలకు ఊతం ఇస్తున్నాయి. అధిష్టానంపై అక్కసుతో ఉన్న అగ్రనేతలు ఆ పార్టీని వీడి తమ పార్టీలో చేరాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్‌లు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరితే బాగుంటుందని కేంద్�