తెలుగు వార్తలు » Joines
ఏపీలో టీడీపీ నుంచి భారీగా వలసలు జోరందుకున్నాయి. తాజాగా.. టీడీపీ నేత బద్వేలు సిట్టింగ్ ఎమ్మెల్యే జయరాములు టీడీపీకి రాజీనామా చేసి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు తనకు టికెట్ కేటాయించలేదనే మనస్తాపంతో పార్టీ మారినట్లు కార్యకర్తల ఆరోపణ. బీజేపీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడిన జయరాములు.. దేశాన్ని కాపాడగలిగే ఏక�