తెలుగు వార్తలు » Joined in BJP
కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హస్తానికి హ్యాండిచ్చి కమలం పార్టీలో చేరిపోయారు. ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు.