తెలుగు వార్తలు » joined bjp
ఏపీ నేతలు పొలిటికల్ మైగ్రేషన్‌లో పోటీ పడుతున్నారు. ముఖ్యంగా టిడిపి గూటి నుంచి బయట పడేందుకు తెలుగు తమ్ముళ్ళు పోటీ పడుతుంటే మేమేమీ తీసిపోలేదని తెలుగు చెల్లెమ్మలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. టిడిపి గూటి నుంచి బయటికొచ్చే వారు అయితే బిజెపిలోనే.. లేకపోతే వైసీపీలోనో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. తాజాగా టిడిపి అధ�