తెలుగు వార్తలు » join office
లాక్ డౌన్ లో హాజరుకాని ఉద్యోగులకు కేంద్రం ఊరట నిచ్చింది. కొవిడ్-19 కారణంగా విధించిన లాక్‌డౌన్‌లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సర్వీసుకు సంబంధించిన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కల్పించింది.