తెలుగు వార్తలు » Join in BJP
ఇటీవల టీడీపీ ఎమ్మెల్సీ పదవికి, ఆపార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన అన్నం సతీష్ ప్రభాకర్ బీజీపీలో చేరారు. శుక్రవారం ఆయన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో కమలం తీర్ధం పుచ్చుకున్నారు. అనంతరం ఆయన శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. గుంటూరు జిల్లాలో టీడీడీ సీనియర�
తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీలో ముసలం ఏర్పడింది. రాజ్యసభ ఎంపీలలో నలుగురు ఎంపీలు పార్టీ వీడి, బీజేపీలోకి చేరారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి, టీజీ వెంకటేష్ తమను సభలో ప్రత్యేక బృందంగా గుర్తించాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి లేఖ రాశారు. వీరు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో ఇదివరకే చర్చలు జరిపారు. వీ�