తెలుగు వార్తలు » join Hospital
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో భయానక పరిస్థితి నెలకొంది. ఉన్నట్లుండి నోటి వెంట నురగలు కక్కుతూ చిన్నారులు, యువకులు, వృద్ధులు సొమ్మసిల్లి పడిపోతున్నారు.