తెలుగు వార్తలు » Join Crew
అతివలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. అకాశంలో సగం, అవకాశంలో సగం అంటూ విహంగ విహారంలోకి అడుగుపెట్టారు. భారత యద్ధనౌకలలో ఇద్దరు మహిళా నేవీ అధికారిణిలను నియమించారు.