తెలుగు వార్తలు » johnsons and johnsons
నార్త్ కొరియాకు చెందిన హ్యాకర్లు కోవిడ్ 19 ఫార్మా కంపెనీలను టార్గెట్లుగా చేసుకున్న షాకింగ్ ఉదంతం తెలిసింది. అమెరికా, బ్రిటన్, సౌత్ కొరియా సహా ఆరు ఫార్మా కంపెనీలతో బాటు కనీసం తొమ్మిది హెల్త్ ఆర్గనైజేషన్ల కంప్యూటర్ వ్యవస్థల్లోకి చొరబడేందుకు వీరు యత్నించారట.