తెలుగు వార్తలు » Johnson Powder
వాతావరణంలో కాలుష్యం పెరగడంతో పాటు.. మనం ఉపయోగించే వస్తువులు, తినే తిండిలో కూడా మందులు కలిపి అమ్మేస్తున్నారు. నెయ్యిలో నూనెను కలపడం, పాలలో నీరు, పౌడర్ వంటివి కలిపి అమ్మేయడం వంటివి రోజూ చూస్తూనే ఉన్నాం. చర్మ సౌందర్యం కోసం ఉపయోగించే వాటిలో కూడా రసాయన పదార్థాలు కలిపేస్తున్నారు. దీంతో ఏ క్రీమ్ ఉపయోగించాలన్నా అనుమానపడాల్సి