తెలుగు వార్తలు » Johnson & Johnson said the coronavirus vaccine may be ready for emergency
‘జాన్సన్ అండ్ జాన్సన్’ కంపెనీతో కరోనా వ్యాక్సిన్ కోసం అమెరికా భారీ డీల్ కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ పై అమెరికా గవర్నమెంట్ కు చెందిన బయోమెడికల్ అండ్ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్ అథారిటీ (బార్డా), జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సైన్ చేశాయి. దీని విలువ రూ.3,438 కోట్లు. ఈ ఒప్పందంలో భ�