తెలుగు వార్తలు » Johns Hopkins School of Medicine
వాకింగ్ చేయడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. దీని వల్ల అధిక బరువు తగ్గడమే కాకుండా.. డయాబెటిస్, గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. శరీర కండరాలు దృఢంగా మారుతాయి. ఇవే కాకుండా వాకింగ్ వల్ల ఇంకా మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే వాకింగ్ లో చాలా రకాలు ఉన్నాయి. వాకింగ్ ల�