తెలుగు వార్తలు » John Cena
రెజ్లింగ్ స్టార్ జాన్‌సెనా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఫొటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కోడుతోంది. “రణ్‌వీర్ డ్రిడ్‌లుక్” చెట్టు వేళ్లలా తలపై జుట్టు ఇరుపైపులా వేలాడుతూ ఉండటం తో ఉన్న ఫొటోను జాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దీనికి ప్రముఖ మాజీ రెజ్లర్ స్టార్ స్టోన్
వరల్డ్ రెజ్లింగ్ స్టార్ జాన్ సీనా.. విరాట్ కోహ్లీకి ఒకరికొకరు పరిచయం లేదు. కానీ సీనాకు కోహ్లీ అంటే ఎందుకో పడదు. గతంలోనూ ఓసారి కోహ్లీని కించపరిచేలా సోషల్ మీడియాలో ఫొటో పోస్ట్ చేసిన జాన్.. మళ్లీ అలాంటి పనే చేశాడు. తన ఎదురుగా కనిపించని వ్యక్తితో కోహ్లీ షేక్‌హ్యాండ్ ఇస్తున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చ�