తెలుగు వార్తలు » John Campbell
వెస్టిండీస్ టూర్ లో భాగంగా ఈరోజు తోలి టీ20 మ్యాచ్ జరుగుతోంది. టీమిండియా కుర్రాళ్లు బౌలింగ్‌తో అదరగొట్టారు. ప్రత్యర్థిని 95/9 పరుగులకే కట్టడి చేశారు. నవదీప్ సైని (4-1-17-3) తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. భువి 2 వికెట్లు తీశాడు. అలాగే వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్, క్రునాల్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు తలా 1 వికెట�
విండీస్ క్రికెటర్లు మరోసారి తమ దమ్ము చూపించారు. బ్యాటులు ఝులిపించి ఓ వరల్డ్ రికార్డ్ దుమ్ము దులిపారు. దీంతో వరల్డ్‌కప్‌కు ముందు విండీస్ టీంకు బూస్ట్ లభించింది. ప్రపంచ రికార్డును బద్దలు కొడుతూ ఏకంగా మొదటి వికెట్‌కు 365 భారీ భాగస్వామ్యం నెలకొల్పారు ఓపెనర్లు జాన్ క్యాంప్‌బెల్, షాయ్ హోప్. బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఐర్లాండ�