తెలుగు వార్తలు » Johar Teaser
'జోహార్ టీజర్'ను రిలీజ్ చేశాడు టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్. కాగా ఆగస్ట్ 14న 'ఆహా ఓటీటీ యాప్'లో ఈ సినిమా విడుదల అవుతోంది. పొలిటికల్ డ్రామాతో వస్తోంది ‘జోహార్’ చిత్రం. ఈ చిత్రం ద్వారా తేజ మార్ని దర్శకుడిగా పరిచయం..