తెలుగు వార్తలు » Johar Poster
పొలిటికల్ డ్రామాతో వస్తున్న ‘జోహార్’ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 14న ‘ఆహా’లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్. ఈ చిత్రం ద్వారా తేజ మార్ని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భాను సందీప్ ఈ చిత్ర నిర్మాత. ‘జోహార్’ పోస్టర్‌ను ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ విడుదల చేశారు. భావోద్వే