తెలుగు వార్తలు » Johar Film Released in Aha
ఆహా ఓటీటీ యాప్‌లో విడుదలైన జోహార్ సినిమా పలువురి ప్రశంసలు అందుతున్నాయి. ఆగష్టు 14వ తేదీన ఆహా యాప్‌లో విడుదలైంది జోహార్ చిత్రం. సమకాలీన రాజకీయ అంశాలతో రూపొందిన జోహార్ చిత్రానికి విమర్మకుల ప్రశంసలను కూడా..