తెలుగు వార్తలు » jogulamba gadwala
పాములు.. చూస్తేనే భయంతో పరుగులు తీస్తాం. అలాంటిది పాములను పట్టుకోవడం అంటే ఇంకేముంది ఒంట్లో వణుకు పడుతుంది. కానీ, చిన్న సర్పమైనా అతిపెద్ద గిరినాగు అయినా వాటిని అవలీలగా పట్టేస్తాడు పాముల ఆంజనేయులు. అంతేకాదు..నాగులకే నాట్యం నేర్పిస్తాడు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని కంచుపాడ్ గ్రామానికి చెందిన పాముల ఆంజన�
భారీ వర్షాలతో కష్ణనది పొంగిపొర్లుతోంది. వరద ఉధృతితో జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో శివాలయం , రామాలయాలు నీటిలో మునిగిపోయాయి. అలంపూర్ ఆలయం వద్ద కృష్ణా బ్యాక్ వాటర్ 885 అడుగులకు చేరుకుంది. దీంతో అలంపూర్ తహసీల్దార్ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రజలెవరూ నదీతీర ప్రాంతాలకు వెళ్లొద్దని, మత్స్యకారులు చేపల వేటక�
జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటామని బయటకు వెళ్లిన కల్మషం తెలియని పిల్లలు..విగత జీవులుగా ఇంటికి తిరిగొచ్చారు. దీంతో ఆ కుటుంబాల్లో విషాద చాయలు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే.. జోగులాంబ గద్వాల జిల్లా మండల కేంద్రమైన రాజోలి గ్రామంలోని శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన ఎంకప్ప కుమారుడు చరణ్(7), చాకలి బజ