తెలుగు వార్తలు » Jogulamba Gadwal News
తమను విడిచి కానరాని లోకాలకు వెళ్లిన తండ్రి జ్ఞాపకార్థం గుడిని నిర్మించాడు తనయుడు. అందులో తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిత్య పూజలు చేస్తున్నాడు.
సాధారణంగా రాజకీయ నాయకుల మీద, సినిమా నటుల మీద అభిమానులు తమ ప్రేమను చాటుకోవడానికి విభిన్న మార్గాల్లో ప్రయత్నిస్తూ ఉంటారు.