తెలుగు వార్తలు » jogipet si corona death
కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ముందుండి పనిచేస్తోన్న పోలీసు శాఖను వైరస్ కలవరపెడుతోంది. తాజాగా కోవిడ్-19 ఈ శాఖలో మరో ప్రాణాన్ని బలి తీసుకుంది.