తెలుగు వార్తలు » joginipalli santosh kumar
నేల పచ్చగుండాలి – మనిషి చల్లగా బతకాలనే సదాశయంతో మొదలైన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కు అపూర్వ స్పందన లభిస్తుంది. ఎవరికి వారుగా మొక్కలు నాటుతూ తమ స్నేహితులు, బంధువులకు ఛాలెంజ్ విసురుతూ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”ను ముందుకు తీసుకుపోతున్నారు. ఇందులో భాగంగానే యంగ్ హీరో నాగశౌర్య ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన కుటుంబ చిత్రాల కథాన�