తెలుగు వార్తలు » Joginder Sharma Real Hero
Coronavirus: భారత మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ.. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్.. ఆఖరి ఓవర్‌లో ప్రత్యర్ధి పాకిస్తాన్‌ను కట్టడి చేసి ఇండియాకు అపూర్వమైన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీతో ఓవర్‌నైట్ స్టార్ అయిన జోగిందర్ శర్మ.. కొంతకాలానికి జట్టులో చోటు కోల్పోయి 2018లో అంతర్జాతీయ