తెలుగు వార్తలు » Joginder Chaudhary
కరోనాతో మహమ్మారితో నెల రోజులుగా పోరాటం చేస్తోన్న యువ వైద్యుడు తనువు చాలించారు. ఢిల్లీలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ వైద్యుడు తాజాగా తుది శ్వాస విడిచారు.