తెలుగు వార్తలు » joginapally santosh kumar
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు దేశ వ్యాప్తంగా అపూర్వ స్పందన లభించింది. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి రంగాలతో...
తెలంగాణా రాష్ట్ర సమితికి చెందిన రాజ్యసభ సభ్యుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువు అయిన జోగినపల్లి సంతోష్ కుమార్ గురువారం రాజ్యసభలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. దానికి కారణం ఆయన పర్యావరణ పరిరక్షణ కోసం ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడమే. ఎంపీ సంతోష్ హైదరాబాద్ శివార్లలోని కీసర అటవీ ప్రాంతాన్న