తెలుగు వార్తలు » Jogi Ramesh Comments
ఏపీ సీఎం వైఎస్ జగన్ పంచాయతీ రాజ్ వ్యవస్థలో మార్పులు చేశారు. అయితే పంచాయతీలో ఇప్పటికే ఓ వ్యవస్థ నడుస్తోంది. గతంలో ఎన్నుకోబడిన వార్డు మెంబర్లు, అధికారులు ఉన్నారు. అధికార యంత్రాంగం ఇప్పటికే ఉన్నా.. సచివాలయం పేరుతో ఉద్యోగాలు ఇచ్చారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఉన్నవాళ్లు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ఇక కొత్తవారు ఏం చ�