తెలుగు వార్తలు » Jofra Archer will be Steve Smith’s biggest challenge says Shane Warne
యాషెస్‌లో స్టీవ్‌స్మిత్ బ్యాటింగ్‌కు కళ్లెం వేయడం ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రాఆర్చర్‌కు మాత్రమే సాధ్యమని ఆసీస్ దిగ్గజం షేన్‌వార్న్ అభిప్రాయపడ్డాడు. లార్డ్స్ మైదానంలో జరగబోయే రెండో టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు శుక్రవారం 12 మంది సభ్యల పేర్లను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆర్చర్ రెండో టెస్టులో అరంగేట్రం చేసే అవకాశం ఉంది.