తెలుగు వార్తలు » Joel wilson
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీలో ఓ కామెడీ సన్నివేశం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్‌తో కార్డిఫ్ వేదికగా శనివారం జరుగుతున్న మ్యాచ్‌లో మెరుపు శతకం బాదిన ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్ (153: 121 బంతుల్లో 14×4, 5×6) ఏమరపాటులో ఫీల్డ్ అంపైర్ జోయల్ విల్సన్‌ని ఢీకొట్టేశాడు. దీంతో.. అంపైర్ కిందపడిపోగా.. వెంటనే జేస�