తెలుగు వార్తలు » Joe BidenUS
ఇండియాలో ప్రస్తుతం రచ్చ రేపుతున్న డ్రగ్స్ యవ్వారం తాజాగా అమెరికాకు కూడా పాకినట్టు కనిపిస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి, డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ డ్రగ్స్ తీసుకుంటున్నారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ నెల 29 న జరిగే తొలి మూడు అధ్యక్ష..