తెలుగు వార్తలు » Joe Biden will be oldest
బైడెన్ ప్రమాణస్వీకార మహోత్సవానికి అతిథులు తరలివచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయన సతీమణి మిషెల్ ఒబామా, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన సతీమణి హిల్లరి క్లింటన్ హాజరయ్యారు.