తెలుగు వార్తలు » Joe Biden Son Hunter Biden
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ గెలిచి ఈ దేశాధ్యక్షుడైతే ఇండియాకు మంచిది కాదని డొనాల్డ్ ట్రంప్ కుమారుడు 42 ఏళ్ళ ట్రంప్ జూనియర్ అన్నారు. బైడెన్ ఇండియాకన్నా చైనా పట్లే చాలా సుముఖంగా ఉంటారని, ఈ విషయం ఇండియన్ అమెరికన్లకు బాగా తెలుసునని ఆయన పేర్కొన్నారు. న్యూయార్క్ లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక�