తెలుగు వార్తలు » joe biden sets record with 70 million votes
అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ అత్యధికంగా 70 మిలియన్ ఓట్లను చేజిక్కించుకున్నారు. అమెరికా చరిత్రలో మరే అధ్యక్షుడూ సాధించలేనన్ని ఓట్లను ఆయన కొల్లగొట్టారు.