తెలుగు వార్తలు » Joe Biden ‘Gajni’
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్ ఏడాది కాలం ఎక్కువ కాలం పదవిలో ఉండరని జోస్యం చెప్పారు. బైడెన్ అక్రమంగా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారని అంటూ కంగనా కామెంట్ కూడా చేశారు. తప్పకుండా ఏడాది కాలంలో గద్దె దిగుతారని అంటూ ట్వీట్ చేశారు.