తెలుగు వార్తలు » Joe Biden First Sign After
Joe Biden First Decision: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన జో బైడెన్ మరికొన్ని రోజుల్లో అగ్రరాజ్య పీఠాన్ని అధిరోహించనున్న విషయం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్‌పై భారీ విజయాన్ని నమోదు చేసుకున్న జో బైడెన్..