తెలుగు వార్తలు » Jodhpur Police
దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజుకూ వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక వైరస్ కేసులు గల దేశాలతో భారత్ పోటీ పడుతూ కొనసాగుతోంది. మరోవైపు అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సెట్ కరోనా పట్ల పలు హెచ్చరికలు చేసింది...ఈ నేపథ్యంలో..