తెలుగు వార్తలు » Jodhpur dalit boy
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన డెబ్బై రెండేళ్లు కావోస్తోంది. నేటి వరకు ఆర్థిక సంస్కరణలు అనేకం అమలు చేసుకొని అర్ధరాత్రి పార్లమెంటు సమావేశాలు జరుపుకున్నాము. వందకు పైగా ఉప గ్రహా లను ఏకకాలంలో నింగికి పంపించి శాస్త్ర సాంకేతిక రంగాల్లో తిరుగులేని విజయాలను నమోదు చేసుకున్నాము.