తెలుగు వార్తలు » jodhpur court notices khan
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన కేసులో అభియోగం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఈ కేసు నడుస్తూనే ఉంది.
SalmanKhan: కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ హైకోర్టు నుంచి పిలుపు వచ్చింది.