తెలుగు వార్తలు » Jodhpur accident
రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జోధ్‌పూర్ జిల్లాలో ఓ మినీ బస్సు, బోలెరో ఢీకోన్న ఘటనలో 16మంది మృతిచెందారు. మరో అయిదు మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెండు వాహనాల్లో మృతదేహాలు ఇరుక్కుపోవడంతో.. తీయడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్షతగా