తెలుగు వార్తలు » jobs replacement
నిరుద్యోగ యువతకు శుభవార్త. త్వరలో తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలుకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు నియామకాలు కూడా చేపడుతున్నారు.