తెలుగు వార్తలు » Jobs News
న్యూ ఇయర్ వేళ నిరుద్యోగులకు గొప్ప శుభవార్త. కనీస డిగ్రీ అర్హత ఉంటే చాలు దేశంలోనే అత్యున్నత బ్యాంకు ఆర్బీఐలో అసిస్టెంట్ పోస్టు సాధించే సువర్ణావకాశం మీ సొంతమవుతుంది. బ్యాంకు లావాదేవీలను పరిశీలించడమే ఈ అసిస్టెంట్ల ప్రధాన విధి, వారానికి ఐదు రోజులు పని, అంతేకాకుండా పనివేళలు చాలా తక్కువ.. నెలకు రూ.36,000 వేతనం. ఇంతకంటే ఏం కావాల�